ఖుషీ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఖుషీ నామవాచకం.
- వ్యుత్పత్తి
- హిందీ నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సంతోషము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దాశరథి ఒక పాటలో పద ప్రయోగము: ఖుషీ ఖుషీగా నవ్వుతూ ,,, చలాకి మాటలు రివ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా....