గండు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పౌరుషము
- బలము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గండీగ a large fly.
- గండుచీమ the large black ant.
- గండుచేప the carp which is proverbial for vigour and activity.
- గండోడు / లావుగా వున్న వారిని గండు అని అంటారు. (చిత్తూరు ) ఉదా: గండత్త, గండుమామ/ గండోడు
- గండం, ఇక్కటి = సోలు నాల్తూములు తీసుకుంటె ఓరెండ్రోజులు గండు గడుస్తోంది.