గట్టిపడుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గట్టిపడుట అంటే బలపడుట, దృఢపడుట వంటి అర్ధాలు ఉన్నాయి. పలుచగా ఉన్న ద్రవాలు గట్టిపడడానికి కూడా ఈ మాట సరిపోతుంది. ఉదాహరణగా బెల్లం పాకం వంటివి చల్లబడినప్పుడు పాకము గట్టిపడింది అంటారు కదా.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
గట్టిపరుచుట
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]