గడ
స్వరూపం
గడ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వైక్ర్తము/వైకృత విశేష్యము
- విశెష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
- గడలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నిడుపాటి కోల:
గడ అంటే పొడైవైన తిన్నని వృక్ష సంబంధిత కర్ర. చెరుకు గడ, వెదురు గడ మొదలైనవి. వెదురు గడను ఉపయోగించి ఎత్తైన చెట్టు నుండి కాయలను పండ్లను కోయడానికి ఇళ్ళల్లో ఉపయోగిస్తారు.
- ఓడకంబము* ;
"క. గడకట్టిన యోడపగిది, నడయాడుఁ గ్రియాభియుక్తుఁడట నిష్క్రియుఁడై, యొడిసెల ఱాయిపడిన కయి, వడిఁ దత్వముఁగలయు బంధువర్గము తోడన్." శివ. ౨, ఆ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సమూహము
- ఓడ కంబము(స్తంబము)
- దోటీ
- సంబంధిత పదాలు
- గడచిన, చెరుకు గడ, వెదురు గడ, గడ కర్ర.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సమూహము; "సీ. మక్కువఁదేఁకువదక్కి లోఁదవిలి యాడెడు చక్రవాకపు గడలతోడ." నిర్వ. ౮, ఆ. ఓడకంబము* ;"క. గడకట్టిన యోడపగిది, నడయాడుఁ గ్రియాభియుక్తుఁడట నిష్క్రియుఁడై, యొడిసెల ఱాయిపడిన కయి, వడిఁ దత్వముఁగలయు బంధువర్గము తోడన్." శివ. ౨, ఆ. కంబము* ."సీ. పరిభూత బిసపద్మభాతులు చేతులు కదళికాయుగళంబు గడలు తొడలు."(ఇక్కడ గడయనగా అరటి చెట్టు యొక్క అడుగు భాగము.) రా. సుం, కాం.