గడికుడుకలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వివాహాదులలో ఉపయోగించు ఐరేని కుండలుకాక మిగిలిన కుండలు. వీరికి సున్నమురాసి, పైన గుడ్డకప్పుదురు. పెండ్లి తరువాత తుమ్ములు కాకముందే దీనిలో బియ్యము పోయవలెను. [కరీంనగర్]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఐరేని / ఐరేణి / ఐరేని కుండలు / ఐరేని కడవలు / అయిరాణి/ అయ్‌రణి /అయిరేణి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]