Jump to content

గణాచారి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • 1. దయ్యము లేక క్షుద్రదేవతలు పూనినవాడు (ఆవేశించినవాడు). [నెల్లూరు; కర్నూలు]
  • వాడికి గణాచారి పూనింది.
  • 2. దయ్యమును వెడలగొట్టెడువాడు. [చిత్తూరు]
  • 3. శ్రేష్ఠుడు.
  • 4. నాయకుడు. [వరంగల్లు]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గణాచారి&oldid=887535" నుండి వెలికితీశారు