నాయకుడు
Appearance
నాయకుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నాయకత్వము
- ఈ సంస్కృత పదం. ..... విశేష్యమయినపుడు.... అధిపతి, శృంగార పురుషుడు అనే అర్తాలున్నాయని వేశేషణమయినపుడు శ్రేష్టుడనే అర్థముందని శబ్ద రత్నాకరం చెప్తుంది. విశేషార్థాలుగా.... ప్రాపకుడు, పొందించు వాఫు, నడుపు వాడు, ప్రథానుడు, ముఖ్యుడు అనే అర్థాలున్నాయని, విశేషమయితే భర్త, ప్రియుడు, ప్రభువు, అధిపతి సాధారణ నాయకుడు, శృంగార పురుషుడు, సేనాధి పతి అనే అర్థాలున్నాయని సూర్యరాయాంధ్ర నిఘంటువు అదనంగా పేర్కొంటుంది. కానీ ఈనాడు పై వాటితో సంబంధం లేదు. ముందుకో..... వెనక్కో నడిపే వాడే నాయకుడు. అతగాడు శృంగార పురుషుడు, లేదా శ్రేష్టుడు కూడ కానక్కరలేదు. (మూలం: బూదరాజు రాధ కృష్ణ వ్వాసాలు: 79; మాటలూ మార్పులూ)
- వ్యతిరేక పదాలు