గతి లేనమ్మకు గంజే పానకము

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



తిండికి గతి లేని వానికి గంజియే పానకము వలె రుచించును. ఈ విషయమునే, రుచిలేనిదయిననూ ఏదేని పదార్థమును మిక్కిలి ఇష్టముగా తిను వానిని ఉద్ధేశించి చెప్పుదురు.