Jump to content

గప్పాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/హిందూస్థానీ విశేష్య బహువచనము

వ్యుత్పత్తి

హింది

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • అతిశయపుమాటలు.జంభం గా మాట్లాడు,ఎచ్చులు పోవు. ఉదా: వాడు మాట్లాడేవన్ని గప్పాలు.

ప్రగల్భాలు.

బడాయి మాటలు - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు

గొప్పలు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

వాడు గప్పాలు కొడుతున్నాడు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గప్పాలు&oldid=953605" నుండి వెలికితీశారు