గర్తము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గర్తము నామవాచకము
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>](జ్యోతిషం.... విభాగము... వాస్తుశాస్త్రము) గర్తము అనగా గోయి, కన్నము, ఇల్లు కట్టుటకు మొదట పూజకొరకు తీయు గొయ్యిని గర్తము అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పిఱుదలమీదిగుంత
- త్రిగర్తదేశము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు