గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
Appearance
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
గాడిద మరియు సంగీతము, ఒంటె మరియు అందము పూర్తిగా భిన్న ధృవాలు. వేటిలోనూ ప్రావీణ్యత లేని ఆ రెండూ, ఒకరినొకరు ప్రశంశించుకోవటం అర్థంలేని పని. ఈ విషయాన్నే, పాండిత్యము లేని వారు పరస్పరం ఒకరినొకరు పొగుడుకునే సందర్భములో ఈ సామెత ద్వారా వ్యక్తపరుస్తారు.