గాము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక గ్రహము
- సూర్యాదిగ్రహము;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "క. గాము బుధుండరుణిమరుచి, యామయనాశకము లబ్ధమగ్రజముకులం, బా మహితత్వము దేవత, హైమవతి జకారమునకు నాగమసరణిన్." కవిస. ౧, ఆ.
- . పిశాచము. ..........."గీ. అనుచుఁ బెలుచనొంప నచ్చటిజనములు, కలఁగియపుడు మేలుకాంచి చూచి, భయముతోఁపఁ గడిఁది బలుగాముగాఁ దమ, యుల్లములఁ దలంచి యొదిఁగియుండ." భార. సౌ. ౧, ఆ.