గావంచ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మగవారు మోకాళ్లవఱకు కట్టుకొను ఒక రకపు చిన్నబట్ట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గావంచ పరచుకొని మాకు అభిముఖంగా శాస్తుల్లుగారు కూర్చున్నారు. [గురజాడ అప్పారావు: కథ]