తువ్వాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- towel అనే ఇంగ్లిష్ పదం తువ్వాలు గా మారినది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భుజం మీద వేసుకునే వస్త్రం.చేతులు,ముఖంతుడుచుకొనుటకు వినియోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- ఉత్తరచ్ఛదము, ఉత్తరపటము, ఉత్తరవస్త్రము,ఉత్తరవాసము, ఉత్తరాసంగము, , కండువ, తువ్వాలు, దుప్పటము, దుప్పటి, పచ్చడము, పైపంచ, పైబట్ట, ప్రచ్ఛాదనము, ప్రవరము, ప్రావణము, ,బృహతి, బృహతిక, బైరవాసము, వేష్టకము, శాలువా, సంవ్యానము,
- వ్యతిరేక పదాలు