పచ్చడము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. భుజము పై వేసుకునే పైపంచ అని అర్థము
  2. పఱపుమీఁద పఱచెడు దుప్పటి;
  3. అంగవస్త్రము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
ఉత్తరచ్ఛదము, ఉత్తరపటము, ఉత్తరవస్త్రము,ఉత్తరవాసము, ఉత్తరాసంగము, , కండువ, తువ్వాలు, దుప్పటము, దుప్పటి, పచ్చడము, పైపంచ, పైబట్ట, ప్రచ్ఛాదనము, ప్రవరము, ప్రావణము, ,బృహతి, బృహతిక, బైరవాసము, వేష్టకము, శాలువా, సంవ్యానము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. పఱపుమీఁద పఱచెడు దుప్పటి; "వెన్నెల వెల్లప\చ్చడము విచ్చిన యంబరశయ్య మీఁద." లక్ష్మీ. ౩, ఆ.
  2. వస్త్రము* ; "క. కడకడలి వేఁడివెలుఁగను, జడదారి వడిన్‌ మునుంగఁజని జేగుఱుఁబ, చ్\చడమాఱఁ గట్టెదరినఁ, బడమట నెఱసంజనిండె బలువుగ మఱియున్‌." య. ౨, ఆ.
  3. కట్టువస్త్రము* ; "తే. అమరవందిత శూలాయుధమునఁ జీరి, యొడలుతిత్తొల్చి తోలుపచ్చడము చేసి, యుత్తరాసంగముగఁజేసి యుండవలయు, నోడిగిలి రక్తబిందువులుట్టిపడఁగ." కాశీ. ౬, ఆ.
  4. అంగవస్త్రము* . "సీ. కటిమండలమున నీర్కావిదోవతి మీఁద వెలిపట్టు పచ్చడం బలవు మిగుల." రుక్మి. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పచ్చడము&oldid=854468" నుండి వెలికితీశారు