గింగురు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వింటినారినుండి బాణము వెడలుటయందగు ధ్వన్యనుకరణము.
చెవిలో మోగే పెద్ద ధ్వనికి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ద్వి. తెగ గింగురనఁ బాపి దృష్టిసంధించి, తెగ నేయుటయు." హరిశ్చ. ౧, భా.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903