గిట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గిట్టు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
గిట్టుబాటు ధర లేదు, గిట్టు = మరణించు, గిట్టుట, పుట్టినవాడు గిట్టక తప్పదు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడికి పండ్లుగిట్టుకొనిపోయినవి his teeth were set in agony. వానికిని నాకును గిట్టదు he and I do not agree. నాకు గిట్టనివారు those who hate me, my ill wishers. ధరగిట్టక not agreeing on a price. అది నాకు గిట్టదు I do not like it, I cannot endure it. గిట్టీగిట్టక ఉన్నారు