నశించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము నశించాను నశించాము
మధ్యమ పురుష: నీవు / మీరు నశించావు నశించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు నశించాడు నశించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు నశించింది నశించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆ మునివర్యుడు అతడిని.. క్రుంగి, క్రుశించి నశించు మని శపించాడు.

  • కాలక్రమేణా నశించు వస్తువులు
  • జలములయందు మూఁడుమాఱులు దీనిని జపింపఁగా గురుతల్పగమనాది మహాపాతకములు గూడ నశించును

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నశించు&oldid=956106" నుండి వెలికితీశారు