Jump to content

గుంటక

విక్షనరీ నుండి
గుఱ్ఱాలతో గుంటక
ఎద్దులతొ గుంటక. పంట పొలములో కలుపు మొక్కలను తొలగించునది గుంటక

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • దున్ని విత్తులు చల్లిన వెనుక నేల సవరచేయు సాధనము.
  • వ్యవసాయ పరికరము. పొలంలో కలుపుమొక్కలను తీయడానికి ఎద్దులతో/గుఱ్ఱాలతో నడిచే సాధనము.ప్రస్తుతం ట్రాక్టరు అనేయంత్రమునకు గుంటక చేయుచున్నారు.
నానార్థాలు
పర్యాయపదాలు
పర్యా. పాపటము, చెక్కమాను
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గుంటక&oldid=892196" నుండి వెలికితీశారు