Jump to content

గుడిసె

విక్షనరీ నుండి
(గుడిశె నుండి దారిమార్పు చెందింది)
గుడిసె

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
గుడిసె
తాటాకుల గుడిసె
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • గుడిసె (Hut) ఒక చిన్నదైన నివాస స్థలం లేదా ఇల్లు. ఇవి ముఖ్యంగా చుట్టుపక్కల దొరికే గడ్డి, వెదుర్లు, కొబ్బరి/తాటి ఆకులు, కాండం మొదలైన వాటితో కట్టుకుంటారు. ఎక్కువగా పల్లెలలో ఇటువంటి ఇల్లు కనిపిస్తాయి. ఇవి కట్టుకోడానికి ఖర్చు తక్కువగా అవుతుంది.

పర్ణశాల

నానార్థాలు
సంబంధిత పదాలు

పూరిగుడిసె, తాటాకు గుడిసె.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గుడిసె&oldid=953761" నుండి వెలికితీశారు