గుడిసె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గుడిసె నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుడిసె (Hut) ఒక చిన్నదైన నివాస స్థలం లేదా ఇల్లు. ఇవి ముఖ్యంగా చుట్టుపక్కల దొరికే గడ్డి, వెదుర్లు, కొబ్బరి/తాటి ఆకులు, కాండం మొదలైన వాటితో కట్టుకుంటారు. ఎక్కువగా పల్లెలలో ఇటువంటి ఇల్లు కనిపిస్తాయి. ఇవి కట్టుకోడానికి ఖర్చు తక్కువగా అవుతుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పూరిగుడిసె, తాటాకు గుడిసె.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.