గుబిలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెవిలో ఏర్పడు మైనమువంటి పదార్థము.=గుమిలి
- ఒకానొక శకునపు పక్షి, కనకాక్షి;
- 2. గులిమి. [చెవిలోని మురికి]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఒకానొకశకునపక్షి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఎ, గీ. వెలయు గనకాక్షి సకినాలపులుఁగు గుబిలి, పైడికంటినా." ఆం, భా. ద్వి. సిం.