గుమ్మి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గుమ్మి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- గొయ్యి అని అర్థము కూడ ఉన్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మాటు గుమ్మికి అడవి పందుల మందలాగ ఒకడి వెనుక ఒకడు వచ్చి కర్ర బొమ్మ నెత్తి మీద చెయ్యివేసి అంతమందీ చెప్పుకుపోయారు. [పురిపండ అప్పలస్వామి: అమృత సంతానం]