గుఱ్ఱపుమొలవ

విక్షనరీ నుండి
గుఱ్ఱపుమొలవ—మొక్కరూపము, చిగురుటాకులు, మఱియు పూలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
  • గుఱ్ఱము + మొలవ

అర్థము మఱియు వివరణ[<small>మార్చు</small>]

గుఱ్ఱములకు, ఏనుగులకు, మఱియు ఇతర పశువుల కొకప్పుడు మేతగా పెట్టబడిన మొలవగడ్డి రకము. నేడు దీనినే పాశ్చాత్యులు ఆల్ఫాల్ఫా గడ్డి అనే పేరుతో ప్రత్యేక పౌష్టిక విలువలుండే పదార్థముగా భావించి చిగురుటాకులనూ పూలనూ విఱివిగా తింటున్నారు. దీనిని వృక్షశాస్త్రీయ నామం: Medicago sativa (మెదికాగో సాతివ)

గుఱ్ఱపుమొలవల పెద్దపెద్ద గడ్డివాములు

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయపదాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గుఱ్ఱపుమొలవ గడ్డి నిజానికి చిక్కుడు-జాతికి చెందిన అడవిగడ్డి.
  • మనిషికి రోజూవారీగా పొందవలసిన విటమిన్-కే యొక్క మొత్తంలో ఇరవైతొమ్మిది శాతం, పచ్చి గుఱ్ఱపుమొలవ గడ్డి యొక్క వంద గ్రాముల మొలకలలో ఉంటుందని పౌష్టిక నిపుణుల వెల్లడి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]