Jump to content

గూడ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • వానకు తలమీదవేసుకొటకై అల్లిన జమ్ముగూడ
  • నీళ్లుచల్లెడివెదురుబుట్ట
పల్లం నుండి మిట్టకు మనుషులతో నీటిని ఎత్తి పోసే పరికరం. గూడ
పల్లె, ఉదా. నారాయణగూడ, కుషాయిగూడ,
నానార్థాలు
సంబంధిత పదాలు

గూడవేయడము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఇద్దరము ఒకటై, విసురుతు ఊపుతు గూడేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ,.,. ఆడుతు పాడుతు పని చేస్తుంటే... ఒక సినీ గీతం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=గూడ&oldid=894516" నుండి వెలికితీశారు