గృహశతపది

విక్షనరీ నుండి
గృహశతపది

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

నామవాచకము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇంటి శతపాదులను ఆంగ్లంలో house centipede అంటారు. దీని శాస్త్రీయనామం (స్కుటిగర కొలియోప్త్రట) అంటారు. శతపాదములు కలిగిన ఈ జీవి ఎక్కువగా ఇళ్ళలో కనిపిస్తుంటుంది, కాబట్టి దీనిని ఇంటి శతపాదులు అంటారు. ఈ జీవి ఎక్కువగా 14 జతల కాళ్లతో ఒక జత స్పర్శ మీసాలతో ఉన్నప్పటికి చూడగానే అనేక కాళ్లు ఉన్నట్లుగా కనిపిస్తుంది, కాబట్టి ఈ జంతుజీవిని శతపాదుల జీవిగా గుర్తించారు. ఇది కీటకాలను చంపి తింటుంది. ఇవి ఎరుపు, పసుపు, బూడిద రంగులను కలిగి ఉంటాయి. వీటి కాళ్లు తోక వైపు పొడవుగా ఉండి తల భాగం వైపుకి వచ్చే కొలది కొద్ది కొద్దిగా తగ్గుతూ తలవైపు పొట్టిగా ఉంటాయి. ఇంటి శతపాదుల కాళ్లు సాలె పురుగు కాళ్ల వలె పొడవుగా ఉంటాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

ఆంగ్లము: హిందీ:

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గృహశతపది&oldid=894574" నుండి వెలికితీశారు