గొడ్డు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
  • గొడ్లు
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • గొడ్రాలితనము(సంతానం లేమి)
  • శూన్యము.(ఉదా=గొడ్డంబలి: నూకలులేని అంబలి;గొడ్డేఱు:నీళ్ళులేని ఏఱు;గొడ్డుచెట్టు:ఫలములేనిచెట్టు)
సంబంధిత పదాలు

గొడ్డుపోవడము/గొడ్డుబోటు / గొడ్డుచెట్టు a barren tree ఫలింపనిచెట్టు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక సామెతలో పద ప్రయోగము: గొడ్డుకొక దెబ్బ, మనిషికొక మాట.
  2. ఈనని పశువు;
  3. "గీ. గొడ్డుబడుగు దెవులగొంటి గ్రేపెడలిన, దాని నెచ్చటేని నూనమైన, యట్టిదాని నొకట నాయాసపడియున్న, దాని నీరుగోప్రదానవిదులు." భార. ఆను. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గొడ్డు&oldid=953874" నుండి వెలికితీశారు