Jump to content

గొడ్డుబోతు

విక్షనరీ నుండి

గొడ్డుఁబోతు

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఏ పనిచెయ్యలేనివాడు=నిష్ప్రయోజకుడు.
గొడ్రాలు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"గొడ్డుబోతు వొకతే బిడ్డలకై నిన్ను, కోరియున్నది రా గురుతు." [సారంగ. 25]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]