గోగు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గోగు

గోఁగు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకవిధమైన నారనిచ్చు మొక్క.ఆకు లను కూరలో వాడెదరు=గోను,గోంగూర.ఇందులో కూరగోగుమరియు నారగోగు అనురకాలుకలవు.నారగోగును నారకై,కూరగోగును కూరలలో వాడుటకై సాగుచేయుదురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చా గుమ్మాడి.......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=గోగు&oldid=953902" నుండి వెలికితీశారు