Jump to content

గోణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గోచి అని అర్థము. బ్రహ్మ చారులు మొలకు ధరించే చిన్నపాటి వస్త్రము[గోవణము యొక్క రూపాంతరము.]

నానార్థాలు
పర్యాయపదములు
[గోచి] = ఓరగచ్చ, కక్షాపటము, కచ్ఛ, కచ్చడము,కచ్చరము కచ్చటిక, కచ్ఛము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గోణాము, గోవణము, చీరము, తడుపు, పుట్టగోచి, పొట్టము, పోటముంజి, బాలోపవీతము, బొట్టము, లంగోటి.
సంబంధిత పదాలు
కౌపీనము / గోచిపాత /గోపణము, గోణాము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"ఉత్సాహ. కావి గోణములు గట్టువారినైన నగుచు జిత్తజుండు చిత్తములు గలచి చెఱచు." శివ. ఉ. ౨, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గోణము&oldid=896226" నుండి వెలికితీశారు