గ్రంధాలయము

విక్షనరీ నుండి

గ్రంధాలయము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

గ్రంధాలయము
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

గ్రంధము,ఆలయము అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

గ్రంధాలయాలు,గ్రాంధాలయములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ప్రజలు చదువు కొనుటకు పుస్తకములు భద్రపరచు స్థలము
  • గ్రంధముల భాండాగారము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]