ఘటీయంత్రము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఘటీయంత్రము నామవాచకము
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నీటిని బావులనుండి,గుంటలనుండి తోడుటకు ఉపకరించు పతరికరము=ఏతము,
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- నీళ్ళుచేదెడిరాట్నము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు