చక్షువు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
కన్ను

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • నామవాచకము.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం
 1. కళ్ళు.
 2. కనులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వెలుగు ఆధారంగా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం ,పంచేద్రియాలలోనొకటి=కన్ను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
 1. నేత్రం (నేత్రము).
 2. నయనం (నయనము).
 3. అక్షువు.
 4. కన్ను
 5. కనురెప్ప
 6. కనుపాప
 7. కనుబొమ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

 1. Eye
"https://te.wiktionary.org/w/index.php?title=చక్షువు&oldid=954102" నుండి వెలికితీశారు