చనవు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అధికారము;/అనురాగము;/ కోరిక;/ చెల్లుబడి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- . అధికారము; "క. గొల్లఁడు వ్యాధుఁడు రజకుఁడు, కల్లమ్మెడువాఁడు లోనుగాఁగొందఱు దా, రిల్లాలప్పరువందగు, నిల్లునడపు చనవు దానికిచ్చిన కతనన్" విజ్ఞా. వ్య, కాం.
- అనురాగము; "క. ధనమిచ్చి పుచ్చుకొన్నను, మనమున నోర్వంగవచ్చు మగఁడింతులకున్, జనవిచ్చి పుచ్చుకొన్నను, మనవచ్చునె యింకనేటిమాటలు చెపుమా." పా. ౧, ఆ.
- . కోరిక; "గీ. సమరమొనరించి వచ్చి నీచనవుఁదీర్తు." జై. ౪, ఆ. (ఈ గ్రంథమున దీనికి రెండు పద్యములకు ముందు తనకోర్కి, తలఁపఁగ అనురెండు పద్యములను జూచునది.)
- చెల్లుబడి. "చ. వినుము నృపాల భూసురులు వెక్కసమైనఁ బరిత్యజించి పో, యిన కనకంబుఁజేకొన మహీపతికిం జనుఁగాని వారికిన్, జనవొకనాడు లేదు." జై. ౧, ఆ. (ఇది తగవు లోనగువాని వంటిది.)