చర్చ:చెట్లు
విషయాన్ని చేర్చుఈ పేజీకి దారి మార్పు చేయ వద్దు --T.sujatha 08:00, 2 డిసెంబరు 2010 (UTC)
- నాకు అర్ధము కాలేదండీ !
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:06, 2 డిసెంబరు 2010 (UTC) కొన్ని బహువచన పేజీలలో జాబితాలు ఉంటాయి వాటిని దారి మార్పిడి చేసినప్పుడు దానిలో ఉన్న విషయము మరుగున పడుతుంది. కనుక దారిమార్పిడి చేయకూడాదు. పేజీలో ఇతర సభ్యుల మార్పులు ఉన్నప్పుడు పేజీని అనవసరంగా దారి మార్పిడి చేయ వద్దు. ఎవరైనా అనవసరంగా బహువచన పదాలకు పేజీ సృష్టించినప్పుడు మాత్రమే దారి మార్పిడి చేయాలి. పేజీలో ఏదైనా ఉపయోగకర విష్యము ఉన్నప్పుడు దారి మార్పిడి చేయకూడదు.--T.sujatha 08:12, 2 డిసెంబరు 2010 (UTC)
- అలా చేసినప్పుడు దాని లోని విషయాన్ని మొత్తము తీసుకుని కొత్త పుటలో చేర్చుతున్నాము కదండీ !
- పొద్దున ఒక పుట మార్చాను. దానిలోనిది చూసి మార్చుతాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:16, 2 డిసెంబరు 2010 (UTC) జాబితాలో ఇంకా పదములను వీలైతే చేర్చండి. కాని జాబితాలను మార్చవలసిన అవసరం ఏముందండి. ఎంతో శ్రమకోర్చి చేసిన జాబితాలు. విషయమున్న ఇతర సభ్యులు సృష్టించిన పేజీలలో ఉపయోగకరమైన మార్పులు చేయవచ్చు పూర్తిగా మరున పడేలా చేయ కూడదు కదా.--T.sujatha 08:22, 2 డిసెంబరు 2010 (UTC)
- నదులు పొద్దున్న మార్చాను. దానిలోని విషయాలు నిదానముగా మార్చుదామనుకున్నాను. అందుకు కారణము వేరే పనుల వలన వెంటనే చేయలేదు. అంతేకాని మరుగున పడేయాలని కాదు. నేను ఇంత వరకు ఎవరి పదాలని అలా చేయలేదు. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. తప్పకుండా సరి దిద్ద వచ్చు. నాకు ఖాళీ లేకనో, నెట్ సమన్య వలనో, ఎవరో పని వలననో, ఇలా వేరే కారణాలు కావచ్చు. నేను ఉద్దేశ్య పూర్వకముగా ఎప్పుడూ చేయటము మాత్రము జరుగదు. గ్రహించగలరు.
- మీరే కాదు ఎవరనా తెలియకనే ఇలాంటివి చేస్తారు. మరుగున పడతాయి కనుక సూచించవలసిన అవసరం ఉంది. నేను చేసినవి మాత్య్రమే కాదు ఏవరు చేసిన వైనా ఆపవలసిన బాధ్యత అందరిది.--T.sujatha 09:18, 2 డిసెంబరు 2010 (UTC)
- జాబితాలు అన్నారు. అవి ఏమిటో కాస్త వివరించగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:43, 2 డిసెంబరు 2010 (UTC) చెట్లు,పండ్లు, కూరగాయలు లాంటి పేజీలు చూడండి.--T.sujatha 08:49, 2 డిసెంబరు 2010 (UTC)
- ఈ వర్గాలలో కాయగూరలు ఒకటి కూరగాయలు అనేవి వున్నాయి. కాయగూరలు అనే వర్గంలో విషయాలు లేవు. అందుకని ఆ వర్గాన్ని కూరగాయలు వర్గంలోకి నేను వచ్చిన మొదట్లో మార్చాను.
- చెట్లు, పండ్లు ఇలా లిష్టుగా వున్నవి నేను మార్చలేదని అనుకుంటున్నాను.
- నేను మార్చినవి వుంటే అవి వెంటనే మీకు తెలిస్తే అప్పటికప్పుడు చెప్పండి నాకు, ఒకసారి చూస్తాను. ఎందుకు మార్చానో చెప్పగలను.
- ఎవరో చేసినవి నేను చెప్పలేను. నేను చేసినవి నన్ను అడగండి చెబుతాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:04, 2 డిసెంబరు 2010 (UTC)
- పొరబాటున చేసినవి తిరిగి జరగకుండా చూడవలసిన భాధ్యత సభ్యులందరిది నేను అదే చేసాను. దారి మార్పును పునఃస్థాపించ వచ్చు.--T.sujatha 09:18, 2 డిసెంబరు 2010 (UTC)
====* నదులకు సంబందించి మూసలు తయారు చేస్తున్నప్పుడు నది పదము కావాల్సి వచ్చింది. అందుకని నదులు వున్న పదము తీసుకుని మార్చాను. చేసి కూడా కొన్ని గంటలు కూడా కాలేదు. మూసల పని అయిన తరువాత ఎలాగూ తిరిగి ఏదో ఒకటి చేయడము జరిగేది. అంతేకాని పూర్తిగా మరుగున పడేయటము కాదు. కష్టం అందరిదీ ఒకటేలా అదే కష్టము వుంటుంది, అని నా అభిప్రాయము. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే కూడా.
- మీ ప్రశ్న, సలహాలకు సమాధానములు ఇంక ముందు ముందు మాత్రము ఇంకాస్త బాగా అలోచించి తప్పకుండా ఇస్తాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:08, 3 డిసెంబరు 2010 (UTC)