చర్చ:సంస్కృత నిఘంటువు
విషయాన్ని చేర్చుస్వరూపం
చెయ్యవలసిన పనులు
[<small>మార్చు</small>]- ఇది "సంస్కృత - ఆంగ్ల" నిఘంటువు దీనిని "సంస్కృత - ఆంగ్ల - తెలుగు" నిఘంటువుగా తయారుచెయ్యాలి.
- अन्तरात्मना ( అన్తరాత్మనా ), अन्तरात्मा ( అన్తరాత్మా ), अन्तराय ( అన్తరాయ ) లాంటి పదాలకు "నిండు సున్నా"కు బదులుగా "నకారము" వచ్చినది. ఇలాంటి పదాలను సరిదిద్దాలి (అంతరాత్మనా, అంతరాత్మా, అంతరాయ).
- कण्ठः ( కణ్ఠః ), कण्ठभूषा ( కణ్ఠభూషా ), कण्ठहारः ( కణ్ఠహారః ) లాంటి పదాలకు "నిండు సున్నా"కు బదులుగా "ణకారము" వచ్చినది. ఇలాంటి పదాలను సరిదిద్దాలి (కంఠ, కంఠభూషా, కంఠహారః).
- ఇతర తప్పులను ఏవైనా గుర్తించినట్లయితే వాటిని కూడా సరిచెయ్యాలి.
- తరువాత అన్ని సంస్కృత పదాలకు పేజీలను సృష్టించి, ఈ పేజీని తొలగించాలి. ---అన్వేషి 04:48, 19 సెప్టెంబర్ 2007 (UTC)