చాంద్రాయణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • భుజింపదగిన ముప్పదిరెండు కబళములలోచంద్రుని యొక్క క్షయవృద్ధుల ననుసరించుచు క్రుష్ణపక్షమందు ఒక్కొక్కకడిగా తగ్గించుచు,శుక్లపక్షమందు హెచ్చించుచు భుజించెడి యొకానొక వ్రతము.

చంద్రకళననుసరించి ప్రతిదినము భోజనములో హెచ్చుతగ్గులుగా నాచరించు నొక వ్రతము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]