చాప
మూలము
- చాప
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చాప నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చాప ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని వెదురుతో గాని, కొబ్బరి పీచుతో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు.
- 1. క్రింద పరచుకొను ఆసనము. 2. ఓడకు కట్టు తెరచాప.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పేరంటములో చాపలు వేయడము ఆనవాయితి.
- బంధువులు ఇంటికి వచ్చినప్పుడు చాపలు పరచుకుని అందరూ కూర్చునేవారు.
- దైవారాధన చేసుకునేందుకు వేసుకునే చాపలు వేరుగా వుంచుతారు.