చార
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చార అంటే వస్తువుకు సబంధం లేని అన్యవర్ణములో ఉన్నమరక
- చారతో బియ్యము పెట్టినారు. ఉదా: చారెడు బియ్యము/ ఒక చేతిలో బియ్యము పట్టుకొని పిడికిలి మూస్తే పిడికెడు బియ్యము.. పిడికిలి తీసి చేయి చాపితే చారెడు బియ్యము.
- (జ్యోతిశ్శాస్త్రం): చార అనగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ సంచారమని అర్థమున్నది.
- చార అనగా గీత అని అర్థము కూడ వున్నది. ఉదా: చారల చొక్కా, చారల చీర., ఎర్రచారలు, నల్ల చారలు..
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
చాఱ/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: బులి బులి ఎర్రని బుగ్గల దానా ..... .... చంపకు చారెడు కన్నుల దాన ..... మరచిపోయావా.... నన్నే మరచిపోయావా.....
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |