చిక్కము
Appearance
చిక్కము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- చిక్కములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఎద్దులు పంటను, పనికిరాని ఆహారమును తినకుండా మూతులకు కట్టే, తీగలతో అల్లిన చేసిన సాధనము.
- దారాలతో అల్లిని చిన్నసంచి. అందులో సంగటి ముద్దను పెట్టుకొని పశువుల కాపరులు అడవికి తీసుకెళ్లుతారు.
- చిక్కము దోటి.: పొడవాటి కర్ర చివరన చిన్న వల వుండి., దానితో చెట్టు కొమ్మలపైనుండే కాయలను కోయుటకు ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు