చిన్నపుచ్ఛశ్వ దృష్టాన్తః
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తోక తెగిన కుక్క పోలిక. తోక తెగిపోయినను కుక్క కుక్కే అవునుగాని వేఱొండు గాదు. "శ్వా కర్ణే వా పుచ్ఛే వా ఛిన్నే శ్వైవ భవతి నాశ్వో న గర్దభః"; "న హి గో ర్గడుని జాతే విషాణే వా భగ్నే గోత్వం తిరోధీయతే";"న హి కేవలభోజీ దేవదత్తోఽన్యైః సహపంక్త్యాం భుంజానోఽన్యత్వం ప్రపద్యతే"; "ఏకదేశవికృత మనన్యవత్" మున్నగువానిం వలె
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు