Jump to content

న హి గో ర్గడుని జాతే విషాణే వా భగ్నే గోత్వం తిరోధీయతే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కణితి పుట్టినను లేక కొమ్ములుపోయి బోడిదయినను గోవుకు గోత్వము పోదు. (అది గోవే అగును.) "ఏక దేశ వికృత మనన్యవత్‌"; "ఛిన్న పుచ్ఛశ్వదృష్టాన్తః"; "న హి కేవలభోజీ దేవదత్తోఽన్యైః సహపంక్త్యాం భుంజానోఽన్యత్వం ప్రపద్యతే"; "శ్వా కర్ణే వా పుచ్ఛే వా చిన్నే శ్వైవ భవతి నాశ్వో నగర్దభః" ఇత్యాదుల వలె.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]