కణితి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • రోగ వీశేషము:కంతి,(కడితి యొక్క రూపాంతరము./అంకురము/
  • కంతి, దెబ్బతగిలి ఒంటిమీద ఏర్పడే బొప్పి [కోస్తా; దక్షిణాంధ్రం]
  • ఆవులాగా ఉండే పెద్దజాతి జింక, గంతి [దక్షిణాంధ్రం, నెల్లూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కణితి పుట్టినను లేక కొమ్ములుపోయి బోడిదయినను గోవుకు గోత్వము పోదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కణితి&oldid=952507" నుండి వెలికితీశారు