Jump to content

అంకురము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
అంకురము
భాషాభాగం
  1. నామవాచకం.సం.వి.అ.పుం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం. అంకురములు - బహువచనము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

విత్తనమునుండి మొలకెత్తిన మొలక అని అర్థము, అంకురం

3. నెత్తురు :రక్తము. 4. రోమము : వెండ్రుక. 5. నన, ముకుళము : చూ

నానార్థాలు
  1. మొలక
సంబంధిత పదాలు
  1. నఖాంకురములు
  2. ప్రేమాంకురము /రూ-అంకూరము
  3. అంకురించు
  4. అంకురించడము
  5. అంకురితము
  6. అంకురితస్మితము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఆయనకు అంకురము లేనందున
  • వంశాంకురము నిలిచేలాగు దత్తు చేసికొనెను
  • పెదవి మీద లేనగవంకురింప

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అంకురము&oldid=950225" నుండి వెలికితీశారు