Jump to content

రక్తము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
మానవుని రక్తము 600 సార్లు పెద్దదిగా చేసినది

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒక జీవి శరీరమందు ముఖ్యంగా స్తనధారజీవుల శరీరమందు ప్రవహించు ద్రవం. ఎరుపు రంగులో ఉండును./ నెత్తురు

పర్యాయ పదాలు
క్షతజము / లోహితము / రుధిరము / శోణితము
నానార్థాలు
సంబంధిత పదాలు
  • రక్తకణాలు
  • రక్తదానం
  • రక్తనిధి
  • రక్తసంబంధము
  • రక్తచందనము
  • రక్తబీజము
  • రక్తపొడ
  • రక్తవాహిక అనగా రక్త నాళములు.
  • రక్తపము అనగా జెలగ.
  • రక్తపుచ్ఛిక లేదా నలికండ్ల పాము.
  • రక్తపుడు అనగా రాక్షసుడు.
  • రక్తపెంజెర or రక్తపింజర
  • రక్తమందుచెట్టు
  • రక్తస్రావం
  • రక్తాక్షి ఒక తెలుగు సంవత్సరము.
  • రక్తిక అనగా గురుగింజ లేదా గురివింద.
  • రక్తిమ or రక్తిమము అనగా రక్తవర్ణము.
  • రక్తోత్పలము అనగా కెందమ్మి, ఎర్ర తామర పుష్పము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • భీకరయుద్ధమునందుసైనికులు పోరాడునపుడు రక్తంప్రవహించును

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రక్తము&oldid=959264" నుండి వెలికితీశారు