blood
స్వరూపం
(Blood నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file) - క్రియ, విశేషణం, (This is not a good word) See To Bleed.
- నామవాచకం, s, నెత్తురు, రక్తము.
- No blood was shed on this occasion యీతరణములో యెవరికిన్ని గాయముతగలలేదు.
- blood of the grape i.e.wine సారాయి, or kin బంధుత్వము.
- Brothers by blood సయాంతోడ పుట్టినవాండ్లు.
- relations by blood రక్తసంబంధము గల బంధువులు.
- one of base blood నీచుడు, క్షుద్రుడు.
- a son of the full blood ఔరసపుత్రుడు.
- gentle blood సద్వంశము.
- one of gentle blood మంచి కులస్తుడు.
- or progeny సంతతి, సంతానము, వంశము.
- the prices of blood చంపినందుకు చెల్లు.
- or courage ధైర్యము.
- His blood was up వాడికి చెడు ఆగ్రహము వచ్చినది.
- a blood horse శ్రేష్టమైన గుర్రము.
- bad blood పగ, ద్వేషము.
- there is bad blood between them వారియిద్దరికిన్ని ద్వేషముగావున్నది.
- this bred ill blood between them యిందుచేత వారికి విరోధము పట్టినది.
- In cold blood నిశ్చింతగా, సునాయాసముగా.
- they murdered him in cold blood వాణ్ని వక పురుగు ను నలిపినట్టు చంపినారు.
- hot blood ఆగ్రహము.
- a man of blood ఘాతకుడు, అతిక్రూరడు.
- a deed of blood హత్య.
- my blood curdled at hearing this దీన్ని వినగానే నా గుండె ఝల్లుమన్నది.
- his blood is cooled by experience కాగి చల్లారిన పాలు గా వున్నాడు.
- a fop or coxcomb బడాయికోరు.
- blood hot గోరువెచ్చని, నులివెచ్చని.
- blood red రక్తవర్ణమైన.
- a blood hound వాసన చేత దొంగ జాడ ను కనిపెట్టే కుక్క blood shot eyes యెర్రబారిన కండ్లు.
- blood stone యమునా రాయి, ఒక తరహా యెర్ర రాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).