Jump to content

మొలక

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
మొలక

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మొలకెత్తిన విత్తనాలని మొలక అంటారు. మొలకెత్తిన పప్పుధాన్యాలు ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవడం ప్రపంచం అంతటా అలవాటే. ఇవి చాలా బలవర్ధకమైన ఆహారము.
  2. పడుచు పిల్లను కవులు మొలకగా వర్ణించడం సాధారణమైన విషయము./అంకురము
నానార్థాలు
  1. అంకురము.
  2. పడుచు పిల్ల
సంబంధిత పదాలు
  1. విత్తు.
  2. గింజ
  3. విత్తనము
  4. మొలకెత్తు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • చతురహలికుండు చల్లు పరువంపు మొలకలచెలువున
  • ఆ వంశమునకు వాడొక మొలక ఉన్నాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మొలక&oldid=959103" నుండి వెలికితీశారు