గింజ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- గింజ నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
విత్తనము/చెట్లు, మొక్కలు, వృక్షాలు సంతానోత్పత్తికి ఆధారం విత్తనములు. ఇందులో ఆయా చెట్టుకి సంబందించిన మొలక మొలకెత్తేవరకు దానికి కావసిన ఆహారం ఉంటుంది. ఇవి మనకి ఆహారంగా కూడా ఉపయోగ పడతాయి. విత్తనము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వేపగింజ.
- చింతగింజ.
- జొన్నగింజ.
- సజ్జగింజ.
- రాగిగింజ.
- పత్తిగింజ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వేమన పద్యంలో: మిరప గింజ చూడ మీద నల్లగ నుండు .... కొరకి చూడ లోన చురుకుమనును