grain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a single seed of corn గింజ.

  • a grain of boild rice మెతుకు.
  • after the grain was sown విత్తిన తరువాత.
  • or corn ధాన్యము.
  • a fieldof corn పొలము, మడి, చేను.
  • growing grain పంట, పయిరు, సస్యము.
  • or the smallest quantity or any minute particle ఈషత్తు, రవంత.
  • లేశము.
  • a few grains of brimstone రవ్వంత గంధకము.
  • lac in grains లక్కబియ్యము.
  • a grain of sand వొక యిసుక.
  • a grain of salt వొక వుప్పుకల్లు.
  • he has not a grain of sense వాడికి రవంతైనా బుద్ధిలేదు.
  • a grain in weightవొక గింజ యెత్తు.
  • one pagoda weight is 52 and a half grains యాభైరెండున్నర గింజల యెత్తు, వొక వరహా యెత్తు అవుతున్నది.
  • a rupeeis 180 grains Troy రూపాయికి 180 గింజల యెత్తు.
  • parched grain పేలాలు.
  • blasted or blighted grain తాలు.
  • a certain grain a crop of which looks as if blighted అరికెలు.
  • or the direction of the fibresof wood చెక్క నాణ్యము.
  • wood of fine grain నాణ్యమైన, కొయ్యనాణ్యమైనచెక్క.
  • wood of coarse grain ముతకమాను, ముతకచెక్క.
  • against the grainor unwillingly అసమ్మతిగా, అసమ్మతిగా చెల్లించినాడు.
  • he is a rogue in grain వాడు నిలువెల్లా విషము, వట్టి దొంగ.
  • this clothwas dyed red in grain but the others are not యీ గుడ్డకు వేసి వుండేయెర్రచాయ నిండుచాయేగాని కడమవి కావు.
  • cross grained క్రూరమైన, మూర్ఖమైన,మొండియైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grain&oldid=933104" నుండి వెలికితీశారు