చిఱుగాలి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ద్వ. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చిఱుత+గాలి;చిన్నగా వీచుగాలి=మందమారుతము/మందమారుతము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఎ, గీ. తరఁగఁదేలుచుఁ బూఁదీఁగఁ దగులువడుచు, వచ్చు చిఱుగాలిసోఁకున కిచ్చ మెచ్చి." భార. ఆను. ౧, ఆ.